Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark modesite support
 
IRI is in Maintenance Mode. Blog Postings and other site edits will not work for about 5 minutes.
Thu Sep 12 22:52:07 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
RailCal Android App
RailCal iPhone App
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 566241
Aug 22 (20:55) Waltair Division Transfers 220 Posts to Odisha Amid Concerns Over Staff Shortages
13800 views
0

News Entry# 566241   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
విశాఖకు మరో అన్యాయం!!

The Waltair Division in Visakhapatnam is transferring 220 posts to two divisions in Odisha, despite the challenging process of creating new posts in the railway system. This transfer, which includes technical posts from four departments, is raising concerns, particularly as a new 'South Coast Zone' is expected to be established in...
more...
Visakhapatnam soon. Critics argue that instead of transferring existing positions, new posts should be created in Khurda and Sambalpur divisions in the East Coast Zone. The transfer is also concerning given the recent incidents like train collisions and accidents attributed to staff shortages and inadequate supervision, emphasizing the need for permanent staff in key areas like signaling and maintenance.

Railway mein nayi post banana bahut mushkil hai, aur isme bahut time lagta hai. Par, Visakhapatnam ke Waltair Division se 220 posts ko Odisha ke do divisions mein transfer kiya ja raha hai. Iske saath hi, Visakhapatnam mein jaldi hi 'South Coast Zone' banne ki baat chal rahi hai. Is transfer...
more...
se logon mein bahut sawaal uth rahe hain, kyunki unka maanana hai ki Khurda aur Sambalpur divisions mein naye posts banaye jaane chahiye. Iske alag se, yeh bhi kaha ja raha hai ki recent train collisions and accidents mein staff ki kami aur proper supervision na hone ke karan hui hai. Is wajah se, signaling aur maintenance jaise important areas mein permanent staff ki jarurat hai.

Rail News
14145 views
0

Aug 22 (20:56)
NaagendraV
NaagendraV   386 blog posts
Re# 6165379-1              
Article source :

రైల్వేలో కొత్తగా ఒక పోస్టు సృష్టించాలంటే ఎంతో కష్టం. అందుకు చాలా సమయం పడుతుంది. కానీ, విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌లోని 220 పోస్టులను ఒడిశాలోని రెండు డివిజన్లకు తరలించే కసరత్తు ఆరంభమైంది.

ఖుర్దా,
...
more...
సంబల్‌పూర్‌ డివిజన్లకు 220 పోస్టుల తరలింపుమొదలైన కసరత్తు.. పట్టించుకోని ‘వాల్తేరు’ కార్మిక సంఘాలుఈనాడు, విశాఖపట్నం



రైల్వేలో కొత్తగా ఒక పోస్టు సృష్టించాలంటే ఎంతో కష్టం. అందుకు చాలా సమయం పడుతుంది. కానీ, విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌లోని 220 పోస్టులను ఒడిశాలోని రెండు డివిజన్లకు తరలించే కసరత్తు ఆరంభమైంది. త్వరలో విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా జోన్‌’ ఏర్పడే అవకాశం ఉందనే సమాచారం వస్తున్న తరుణంలో ఇక్కడి పోస్టులను తగ్గించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పునఃపంపిణీ పేరుతో: వాల్తేరు రైల్వే డివిజన్‌లోని నాలుగు సాంకేతిక విభాగాల్లో పోస్టులను పునః పంపిణీ పేరుతో ఒడిశాలోని రెండు డివిజన్లకు పూర్తిస్థాయిలో బదిలీ చేసే ప్రక్రియ సాగుతోంది.  ఇందులో మెకానికల్‌ (డీజిల్‌ లోకోషెడ్‌), ఎలక్ట్రికల్‌ ట్రాక్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రికల్‌ ఆపరేషన్స్, సిగ్నలింగ్‌ అండ్‌ టెలికం విభాగాల్లోని పోస్టులున్నాయి. తూర్పు కోస్తా జోన్‌ పరిధి ఖుర్దా, సంబల్‌పూర్‌ డివిజన్‌కు పోస్టులు అవసరమైతే కొత్తగా సృష్టించుకోకుండా వాల్తేరు పరిధిలోవి తరలించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. స్థానిక కార్మిక సంఘాలు, అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడం లేదంటున్నారు.

రైలు ఇంజిన్ల నిర్వహణ, ట్రాక్‌ల పర్యవేక్షణ, సిగ్నలింగ్, టెలికం విభాగాల్లో శాశ్వత ఉద్యోగుల అవసరం చాలా ఉంటుంది. గత ఏడాది అలమండ-కంటకాపల్లి స్టేషన్ల మధ్య రెండు పాసింజర్‌ రైళ్లు ఢీకొన్న ఘటన సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపింది. విశాఖ రైల్వే స్టేషన్‌లో కోర్బా ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని ఏసీ బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు నెలల కిందట మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ విశాఖ రైల్వే స్టేషన్‌కు సమీపంలోనే పట్టాలు తప్పింది. ఇవన్నీ సిబ్బంది కొరత, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల జరిగాయనడానికి సాక్ష్యంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఉన్న సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన తరలించే ప్రయత్నాలు సాగుతుండటం గమనార్హం.  

సిగ్నలింగ్‌ అండ్‌ టెలికం విభాగంలో ఏకంగా 90 పోస్టులను ఎత్తేస్తున్నారు. కీలకమైన టెక్నీషియన్‌ పోస్టులూ ఇందులో ఉన్నాయి. లోకోషెడ్‌లోని జూనియర్‌ ఇంజినీర్, అసిస్టెంట్‌ లోకోషెడ్, ఫిట్టర్‌ పోస్టులను తరలించేస్తున్నారు. ఎలక్ట్రికల్‌లో టెక్నీషియన్‌ పోస్టులతో పాటు జూనియర్, సీనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లోనూ ఇదే పరిస్థితి.

#BZA #VSKP #GNT #GTL

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy