పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు రైల్వె ట్రాక్ పూర్తయి సంవత్సరం అవుతుంది ఇంతవరకు ఒక్క ట్రయిన్ వేసిన దాఖలాలు లేవు.తెలంగాణ రామగుండం, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, బెల్లంపల్లి, కాగజ్ నగర్ నుండి చాలా మంది ప్రయాణికులు షిర్డి కి వెళ్ళడానికి చాల ఇబ్బందులు ఎదురోవల్సిన పరిస్తితి మరియు ఔరంగాబాద్ అజంతా , ఎల్లొరా వెళ్ళెవారు చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు కనీసం ప్రతిరోజు కాగజ్ నగర్ నుండి వయా పెద్దపల్లి,కరీంనగర్, నిజామాబాద్, నాందేడ్ ఔరంగాబాద్, షిర్డి కి ఒక రైలు నడిపితే బాగుంటుంది...