తమ్ముడు నీకు సరిగ్గా తెలుసో లేదో
Population wise చూసుకుంటే ఖమ్మం తెలంగాణ లో 5వ నగరం
And వందే భారత్ ఎక్కడికైనా ఉండనివ్వు
ఖమ్మం...
more... లో స్టాప్ max ఇవ్వకపోవచ్చు
రాజధాని,తమిళనాడు,దురంతో,గరీబ్ రథ్ ఇలాంటి ప్రముఖ రైళ్లన్నీ ఖమ్మం లో ఆగవు కదా
అసలు ఆంధ్రప్రదేశ్ express కే ఖమ్మం లో స్టాప్ అవసరం లేదు అనుకుంటే మళ్ళీ వందే భారత్ కు కావాలా ?