కేబినెట్ హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సురేశ్ అంగడి.
సొంత రాష్ట్రానికి నెలలు తిరిగేలోపే పదుల సంఖ్యలో కొత్త రైళ్ళు.
సొంత నగరానికి, సొంత రాష్ట్రానికి విరివిగా నిధులు, రైళ్ళు, ప్రాజెక్టులు అందిస్తూ పక్షపాత ధోరణి అవలంబిస్తున్న సురేశ్.
మిగతా రాష్ట్రాల అభ్యర్థనలకు, ప్రతిపాదనలకు మొండి చేయి చూపిస్తున్న రైల్వే శాఖ.