మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిరంతరంగా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సోమవారం నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు 5,045...
5,000 మెట్రిక్ టన్నులకుపైగా వైద్య ఆక్సిజన్ సరఫరా