Efforts for GTL as zonal HQ gets failed n thinking VSKP as zonal HQ : ATP MP JC
నగరాన్ని స్మార్ట్ సిటీగా చేసేందుకు కృషి
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
...
more... అనంతపురం సిటీ :‘అనంతపురం జిల్లాకు రాజధాని రాదు. వస్తుందని ఎవరైనా చెబితే అది ఒట్టిమాటే. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న కారణంగా పరిశ్రమలు భారీగా వచ్చి తీరుతాయ’ని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు గాడ్‌ఫాదర్ లాంటి వారని, ఆయన ఆశీస్సులుంటే ఏమైనా సాధించుకోవచ్చని చెప్పారు.
గుంతకల్లును రైల్వే జోన్‌గా మార్పు చేయించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదని, అయితే వైజాగ్‌ను రైల్వే జోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారన్నారు. కొత్త రైళ్లు, రైల్వే స్టాపింగ్‌ల విషయంపై ఆ శాఖ మంత్రితో చర్చించానన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ‘అనంత’ను స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు.
click here
please wait...Translate to EnglishEfforts to establish GTL as zonal headquarters have failed and now they are considering VSKP as zonal headquarters. ATP MP JC, you guys were right in your predictions. The new plan is to make VSKP the zonal HQ. Let's see how it goes.